కొండగట్టులో తలనీలాల టెండర్
నమస్తే ఇందూర్ / మల్యాల అక్టోబర్17
శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానం, కొండగట్టు, ముత్యంపేట గ్రామం, మల్యాల మండలం, జగిత్యాల జిల్లాతేదీ: 23-10-2025శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానము, కొండగట్టు ద్వారా భక్తుల మ్రొక్కుబడిగా సమర్పించిన
తేదీ 12-04-2023 నుండి 31-07-2023 వరకు,
తేదీ 01-08-2024 నుండి 28-02-2025 వరకు
ప్రోగు చేసిన తలనీలాలు ఉన్నట్లు పొందుట కోసం ఈ-టెండర్, సీల్డ్ టెండర్ – బహిరంగ వేలము నిర్వహించబడును.క్రింది వివరములు:వేలం కార్యక్రమం: 23-10-2025 మధ్యాహ్నం 3:00 గంటలకు, కార్యనిర్వాహణాధికారి కార్యాలయం, శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం, కొండగట్టు లో.వేలంలో నమోదయ్యే సాధారణ వివరాలు:షెడ్యూల్ కోసం దరఖాస్తు తేది: 07-10-2025 నుండి 22-10-2025 సాయంత్రం 5:00 గంటల వరకు స్వీకరించబడును అని ఆలయ ఈవో తెలియజేశారు


