గో రక్ష దళ్ నేషనల్ ఇన్చార్జ్గా మద్దిశెట్టి సా
నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29
భారతీయ యువ సేవ సంఘ్ న్యూఢిల్లీ జాతీయ కార్యాలయం నుండి మద్దిశెట్టి సామేలు ని గో రక్ష దళ్ నేషనల్ ఇన్చార్జ్గా నియమించడం జరిగింది.
భారతీయ యువ సేవ సంఘ్ అనేది కేంద్ర ప్రభుత్వంలోని
1. హోం మంత్రిత్వ శాఖ,
2. గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, మరియు
3. ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖలతో అనుబంధంగా పనిచేస్తూ,
4. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
సిద్ధాంతాలకు అనుసంధానంగా నడుస్తున్న ఏకైక సంస్థగా గుర్తింపు పొందింది.
మద్దిశెట్టి సామేలు ని ఈ పదవికి నియమించడంలో సహకరించిన
• భారతీయ యువసేన నేషనల్ ఫౌండర్ డాక్టర్ భరణి బాలకృష్ణన్ ,
• జాతీయ అధ్యక్షులు డాక్టర్ రోషన్ గుప్తా జీ,
• నేషనల్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ సౌరవ్ దాస్ జీ,
మరియు మిగతా జాతీయ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది.
జారీ చేసినది:
భారతీయ యువసేవ సంఘ్ — జాతీయ కార్యాలయం, న్యూఢిల్లీ

