రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలతో పుల్కల్ గ్రామంలో జోరుగా సాగుతున్న అభివృద్ధి పనులు
సంగారెడ్డి జిల్లా/పుల్కల్ మండలం/నమస్తే ఇందూర్/మార్చి 24. పుల్కల్ మండల కేంద్రమైన పుల్కల్ గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సైన్ సైన్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు ఆదేశాల మేరకు పుల్కల్ ఉన్నత పాఠశాల స్కూల్ ప్రహరీ గోడ. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి పుల్కల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ ప్రహరీ గోడ. స్కూల్ గేట్. స్కూల్ మరమ్మత్తులు పూర్తిగా జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బోయిన శ్రీనివాస్ తెలిపాడు. మా పుల్కల్ గ్రామానికి చెందిన ప్రభుత్వ హాస్పిటల్ కి. 10 లక్షల రూపాయలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అక్షరాల 10 లక్షల రూపాయలు విడుదల చేసినాడు. అని బోయిన శ్రీనివాస్ తెలిపాడు. మరియు మన పుల్కల్ గ్రామానికి ఎస్సీ కాలానికి ఎస్సీ సబ్ ప్లాన్ కమిటీ కింద.పది లక్షల రూపాయలు ఎస్సీ కాలానికి. డ్రైనేజ్ గురించి మంజూరు చేసినాడు. ప్రజలు బాగుండాలంటే ఊరు బాగుండాలని మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ తెలిపాడు. గ్రామానికి ఎంత ఖర్చైనా గ్రామ ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి మంచి పనులు చేపడుతానని పుల్కల్ గ్రామ ప్రజలకు మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ తెలియపరిచారు. పుల్కల్ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిడిఆర్ యువ సేన.నాయకులు.మరియు వార్డు మెంబర్లు మన్నె రాములు ఒకటో వార్డ్ మెంబర్. చింత నరేందర్ 11 వార్డ్ మెంబర్. మన్నె విట్టల్ ఎనిమిదో వార్డ్ మెంబర్. చాకలి శారద భాస్కర్ పదో వార్డ్ మెంబర్. మంగలి రాజు 12 వార్డ్ మెంబర్. బోయిని దామోదర్. సొంగ శ్రీనివాస్ . ఎట్టి శ్రీనివాస్. చిరంజీవి నరసింహారెడ్డి సిఎన్ఆర్. బెస్త పండు. కనిగిరి దత్తు. మ్యాతరిశ్రీనివాస్. డప్పురు శ్రీశైలం. మంగలి ప్రవీణ్. మంగలి దత్తు. ఎండి ఫయాజ్. ఎండి ఫక్రుద్దీన్ తదితరులు గ్రామ ప్రజలు ఎల్లప్పుడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ గారికి రుణపడి ఉంటామని తెలిపారు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
