సమయపాలన పాటించని అంగన్వాడి టీచర్…..!
నమస్తే ఇందూర్. కే మధుకర్. బోధన్ ప్రతినిధి. 15 నవంబర్
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామంలో గల ఎస్సీ కాలనీలో గల అంగన్వాడి కేంద్రంలో నిధులు నిర్వవలిసిన టైం మార్నింగ్ 09: నుంచి సాయంత్రం 4:00 వరకు కని అంగన్వాడి టీచర్ మాత్రం టైం కాకముందే తాళంవేసి వెళ్లిపోవడం అంగన్వాడి కేంద్రానికి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు,తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తన నిర్లక్ష్యం వైఖరి వీడి సమయపాలన పాటించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు,

