తుల్జాభావాని ఆరవ వార్షికోత్సవం కు ఆహ్వానం(మత పార్వతమ్మ
సంగారెడ్డి జిల్లా /నమస్తే ఇందూర్ /మర్చి 24/అందోల్ నియోజకవర్గం 
అందోల్ నియోజకవర్గం ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో తుల్జాభావాని మాత ఆరవ వార్షికోత్సవ వేడుకలకు అందరికి ఆహ్వానం పల్కుతున్నట్లు ఆలయ మాత పార్వతమ్మ తెలిపారు. బుధవారం రోజు ఉదయం గణపతి పూజ తో ప్రారంభం అయ్యి హోమ కార్యక్రమాలు ఉంటాయని మధ్యాహ్నం రెండు గంటలకు అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తుల సౌజన్యంతో ఆలయం తరుపున అన్న ప్రసాద వితరణ ఉంటుందని కార్యక్రమం మొత్తం జ్యోతిరవస్తు విద్యా పీఠం పసల్వాది వారి నిర్వహణలో ఉంటుందని అందుకు అమ్మవారి పిలుపు అందుకుని సమస్త భక్తులు హాజరు కావాలని ఆలయ మాత వారాది పార్వతమ్మ కోరారు.
