నేడు మూడు గ్రామాల్లో సీఎం కప్ పోటీలు
నమస్తే ఇందుర్ (న్యూస్) మద్నూర్ ప్రతినిధి,జి శ్రీకాంత్ jan 17
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని మూడు గ్రామాల్లో శనివారం సీఎం కప్ _ 2026 పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జగదీష్ అనిల్ కుమార్ తెలిపారు, ఉదయం 10: 30 గంటలకు డోంగ్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో, మధ్యాహ్నం 12:00 గంటలకు లింబూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో, ఒంటి గంటకు ఒంటి గంటకు మొఘ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జగదీష్ అనిల్ కుమార్ వివరించారు, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు,
