సంగారెడ్డి జిల్లా కంది మండలం కంది ఎక్స్ రోడ్ నియర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర యాక్సిడెంట్ సంగారెడ్డి జిల్లా/కంది మండలం/నమస్తే ఇందూర్/డిసెంబర్ 27. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్
మెయిన్ రోడ్ హైవే ఐదు గంటల 21 నిమిషములకు బస్సు మరియు టిప్పర్ ఆక్సిడెంట్ ఈ సంఘటనలో భాగంగా మన అంబులెన్స్ 108 అంబులెన్స్ కంది అంబులెన్స్ లో టోటల్గా 16 మంది వ్యక్తిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ 16 మంది చితగాత్రులలో చాలామందికి గాయాలు తలకు గాయము ముఖంకు గాయము శరీర భాగాలకు గాయాలు కావడం జరిగింది ఈ సంఘటనలో కంది అంబులెన్స్ సిఎంటి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ చిరంజీవి పైలట్ ఉదయ్ కుమార్ ఈ 16 మందికి క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇందులో భాగంగా సంగారెడ్డి అంబులెన్స్ 102 మరియు చోటకు అంబులెన్స్ మరియు ఈ సంఘటనలో ఐదు మంది అంబులెన్స్ లో ఫాల్గొన్నారు


