ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ.
దనమస్తే ఇందూర్. కే మధుకర్. బోధన్ ప్రతినిధి. 31 అక్టోబర్
కామారెడ్డి జిల్లా. మద్నూర్ మండల్. తడి హిప్పర్గ గ్రామంలో శుక్రవారం జుక్కలు ఎమ్మె ల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు శివకాల కాంత్ పవార్..ఇంటి నిర్మాణ పనులకు తడి హిప్పర్గ గ్రామ నాయకులు భూమి పూజ చేసి పనులకు ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూగూడు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరై పనులు ప్రారంభం అవుతుండడంతోహర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షురాలు. బాలు షిండే. ప్రలాధ సూర్యవంశీ.సభ్యులుహన్మాతరావు పవార్.సీనియర్ నాయకులు సంజయ్ సూర్యవంశీ. శైక్ మునీర్.ఇంచార్జి ఎంపీడీవో.గ్రామపం చాయతీ కార్యదర్శి జ్యోతి జాదవ్.గ్రామ పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు.
