జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విద్య శాఖ, మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో సింగూర్ సోసియల్ వెల్ఫేర్ కళాశాలలో పిల్లల రక్షణ మరియు భద్రత కార్యక్రమం
పుల్కల్ మండలం/నమస్తే ఇందూర్ (డిసెంబర్ 22. కిట్టు రిపోర్టర్ అంశాల(బాల్య వివాహాలు, బాలల పైన లైంగిక వేదింపులు, బాలికల అక్రమ రవాణా, బాలకర్మిక నిర్ములన, ఫైర్ సేఫ్టీ, విపత్తుల నుండి జాగ్రత్త సైబర్ క్రైమ్, సైబర్ బిల్లింగ్, పైన అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు విఠల్ నాశముక్తు భారత్ అభియాన్ కోఆర్డినేటర్ ఉమేరా, కళాశాల ప్రిన్సీపాల్ ఆగమయ్య ASI వెంకటేశం మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు

