చిన్న వయసులో వార్డు సభ్యునిగా ఎన్నికైన ఇటికల సూర్యం
నమస్తే ఇందూర్ కామారెడ్డి జిల్లా బీబీపేట్ డిసెంబర్ 22
బీబీపేట్ మండలం తుజాల్ పూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో చిన్న వయసులో వార్డు సభ్యునిగా ఎన్నికైన ఇటికల సూర్యం.
యువత రాజకీయలలో కి రావాలి అనే తన ఆలోచన ఎది ఏమైనా సరే అని భయాన్ని వదిలేసి ముందు అడుగు వేసి గ్రామంలో ఉన్న యువతకి ఆదర్శంగా నిలిచాడు తుజాల్ పూర్ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ నాటి నుండి అతి పిన్నా వయసులో వార్డు సభ్యునిగా గెలిచినా మొదటి వ్వక్తి.
తను మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు నేను ఎప్పుడు ప్రజల పట్ల నా యువత పట్ల బాధ్యతగా ఉంటానని అంతఃకరణ శుద్ధితో అంబేద్కర్ గారి స్ఫూర్తి తో నడుచుకుంట అని తెలిపారు.

