*సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల* *మౌలిక సదుపాయాలు కల్పన సంస్థ* *చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి*సంగారెడ్డి జిల్లా/నమస్తే ఇందూర్/జనవరి 10. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గారు సంగారెడ్డి పట్టణంలోని వివిధ కాలనీ లో సీసీ రోడ్డు సీసీ డ్రైన్ లో డంబార్ రోడ్డులు సంగారెడ్డి గంజి లో15 లక్షల తో డంబార్ రోడ్డు బై పాస్ సన్ రైస్ హాస్పిటల్ ncap నిధులు తో 50 లక్షల తో బిటి రోడ్డు, 25లక్షల తో రాజీవ్ పార్క్ ముందు CC రోడ్డు,12 వార్డ్ లో 10లక్షల రూపాయలు తో అండర్ గ్రౌండ్ డ్రైన్,18 లక్షల రూపాయలు తో వార్డ్ నెంబర్ 33 లో మురికి కాల్వ వార్డ్ 31 లో 10 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్పనులు మొత్తం 1కోటి 75 లక్షల పనులను ప్రారంభించి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా ముందుకువెళ్తునం అన్నారు సంగారెడ్డి అభివృద్ధి నిధులు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహకరించిన జిల్లా మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ గారికి ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి మాజీ మున్సిపల్ ఛైర్మన్ విజయలక్ష్మి పట్టణ అధ్యక్షులు జార్జ్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, బొంగుల రవి, షఫీ, కసిని రాజు,నవాజ్, సోహీల్, మహేష్, ప్రదీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Thursday, April 2
Trending
- తుల్జాభావాని ఆరవ వార్షికోత్సవం కు ఆహ్వానం(మత పార్వతమ్మ)
- నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
- రాజీ మార్గమే రాజ మార్గం
- యువకులు క్రీడలపట్ల ఆసక్తిని కనబర్చాలి: కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్
- పుల్కల్ గ్రామంలో జోరుగా సాగుతున్న అభివృద్ధి పనులు
- టీబీ రహిత జిల్లాయే లక్ష్యం
- అక్రమ ఇసుక తరలింపు లారీ పట్టివేత..
- సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల డాన్స్

