Author: నమస్తే ఇందూర్

మాజీ డీఎస్పీ నళినికి న్యాయం కోసం బీజేపీ అండనమస్తే ఇందూర్: వరంగల్యాదాద్రి భువనగిరి జిల్లా ప్రగతి కాలనీలో మాజీ డీఎస్పీ నళిని నివాసానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –మాజీ డీఎస్పీ నళినికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో “జై తెలంగాణ” అన్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చేసిందని, అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని విమర్శించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ డీఎస్పీ నళినికి వెంటనే న్యాయం జరగాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తూ, న్యాయం సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని డాక్టర్ బూర నర్సయ్య…

Read More

మనోహరబాద్ తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత…-తప్పుడు రిజిస్టేషన్ చేశారు అంటూ ఆందోళనపెట్రోల్ పోసుకుని చనిపోత అంటూ ఆందోనలమనోహరాబాద్, సెప్టెంబర్ 19 ( నమస్తే ఇందూర్) మెదక్ జిల్లా మనోహరబాద్ తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత అన్యాయంగా లంచం తీసుకొని దొంగ రిజిస్టేషన్ చేసి తల్లిని రోడ్డుపాలు చేశారు.అంటూ బాధితుల ఆందోళన శనివారం,రంగంలోకి దిగినా పోలీసులు.మనోహరబాద్ మండల పరిధిలోనీ అగ్రహారం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గంగా మాధవి భర్త రాములు అనారోగ్యంతో చనిపోగా ఆమెకు కి ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు గౌరీ శంకర్ గతంలో చనిపోగా చిన్న కుమారుడు కుమార్ పని చేస్తున్న వద్ద గోడకులి చనిపోవడంతో కుమార్ పేరుమీద ఉన్న తల్లి మాధవి ప్రమేయం లేకుండా కోడలు పేరు మీద చేసాడని ఆందోళనకు దిగారు.తహసిల్దార్ వద్దకు వెళ్ళి ఆందోళన చేశారు.భర్త ఇద్దరు కుమారులు చనిపోగా ఒక్కదాన్ని అనాథగా మారాను అని శోకించారు.దీనితో తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.తహసిల్దార్…

Read More

కల్తీ కళ్లు దుకాణాలపై చర్యకు తీసుకోండి…-అధికారులకు ముప్పిరెడ్డిపల్లి గ్రామస్థులు వినతి… మనోహరాబాద్, సెప్టెంబర్ 19 ( నమస్తే ఇందూర్) కల్తీకల్లు అక్రమంగా పరిమితిని మించి మత్తు పదార్ధాలతో కల్తీకల్లు తో పాటు మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై చర్యకు తీసుకోవాలని మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామస్థులు వినతిపత్రం గురువారం నాడు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,అదనపు కలెక్టర్ నాగేష్, ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ ముస్తఫా, సీఐ రంగకృష్ణ ఎస్ఐ సుభాష్ గౌడ్ లకు పిర్యాదు అందజేశారు.గ్రామంలో పోటాపోటీగా మత్తు ఎక్కువ కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కళ్ళు దుకాణాలపై కటినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామస్థులు అందరూ కలిసికట్టుగా గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడిన వినకుండా మాకు అధికారులు తెలుసు అంటూ ప్రజల భయాందోళనకు గురి చేస్తున్న దుకాణ దారులపై చర్యకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదే కాకుండా పర్మిషన్ తీసుకున్న చోట కాకుండా వారి ఇష్టానుసారంగా రోడ్డుపై దుకాణాలు పెడుతూ రోడ్డుకు…

Read More

సబ్ కలెక్టర్ ను కలిసిన బారాస పార్టీ యూత్ నాయకులునమస్తే ఇందూర్/తాడ్వాయితాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు తడక సాయి ఆధ్వర్యంలో ములుగు సబ్ కలెక్టర్ ను కలిశారు.కాటాపూర్ లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను 24 గంటల వైద్య సదుపాయం,ఆసుపత్రిలో ఎక్కువ బెడ్స్ కూడా ఏర్పాటు చేయాలని మరియు అక్కడ ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు వారి వెంట సీనియర్ నాయకులు మహిపతి లక్ష్మయ్య యూత్ నాయకులు గండు బిక్సపతి ఎల్పీ వెంకటేష్ మరియు సోషల్ మీడియా ఇంచార్జ్ బందెల తిరుపతి ఉన్నారు.

Read More

పోలీస్ స్టేషన్కి చేరిన యూరియా పంచాయతీకామారెడ్డి జిల్లా నమస్తే ఇందూర్ బీబీపేట్ సెప్టెంబర్ 13బీబీపేట మండల కేంద్రములో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రైతులను పట్టించుకోవడం లేదని మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు పోలీస్ స్టేషన్ లో యూరియా టోకెన్ల కోసం రైతులుబడులు తీరారు.ఎన్నడు లేని రైతులకు పోలీస్ స్టేషన్ లో టోకెన్లు ఇవ్వడం పట్ల మేధావి వర్గం విమర్శిస్తున్నారు.

Read More

హనుమకొండలో సేవాలాల్ సేన జెండా ఆవిష్కరణసేవాలాల్ మహారాజ్ ఆలోచనలు సమాజానికి దిశానిర్దేశంజిల్లా అధ్యక్షులు సిద్దు నాయక్నమస్తే ఇందూర్: హనుమకొండహనుమకొండ పబ్లిక్ గార్డెన్ గ్రంథాలయం ఎదురుగా సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు సిద్దు నాయక్ అధ్యక్షత వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం సభలో నాయకులు మాట్లాడారు. సేవాలాల్ మహారాజ్ ఆలోచనలు, బోధనలు నేటి తరానికి దిశానిర్దేశంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, విద్యా అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత సమాజ మార్పులో కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గం ఈ తరానికి ప్రేరణనిచ్చేదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సేవాలాల్ ఆంగోతి సుధాకర్ నాయక్, భూక్యా సంజీవ్ నాయక్, బానోతు హుస్సేన్ నాయక్, మానవత్ శంకర్ నాయక్, పోకిరి హర్షిత నాయక్, అంగోత్రి శ్రీనివాస్ నాయక్, బానోత్ గద్దర్…

Read More

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే  జుక్కల్ ఆర్సీ సెప్టెంబర్ 6 నమస్తే ఇందూర్జుక్కల్ నియోజకవర్గంలో నిజాం సాగర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సి యం ఆర్ యఫ్ చెక్కులను పంపిణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..  నిజాంసాగర్ మండల కేంద్రంలోని శనివారం రోజు నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు..అదేవిధంగా అనారోగ్యంతో ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని(CMRF చెక్కులు) అందజేశారు..వాటితో పాటు లబ్ది దారులకు కొత్త రేషన్ కార్డులు కూడా అందజేశారు.. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి,పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్, నాయకులు ఆకాష్, అనీస్,అజహారుద్దీన్,అధికారులు,కాంగ్రెస్ కార్యకర్తలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Read More

చేపల విక్రయ వాహనం అందజేతజుక్కల్ ఆర్సీ సెప్టెంబర్ 6 నమస్తే ఇందూర్నిజాం సాగర్ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ సంచార చేపల విక్రయ వాహనం ఇందిరా మహిళ శక్తి పథకం కింద మంజూరు అయింది. రాష్ట్ర మత్స్యశాఖ మంజూరు చేసిన ఈ వాహనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శనివారం లబ్ధిదారురాలికి అందజేశారు.. మహిళలు వ్యాపార నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు.అనంతరం నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన ఏలే శ్రీకాంత్ గారి తల్లి ఏలే భూమమ్మ కొద్ది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి ఇంటికి వెళ్లి వారికి పరామర్శించారు.. వారితో పాటు స్థానిక నాయకులు మండలలా అధ్యక్షులు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి,పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్,కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Read More

చేపల విక్రయ వాహనం అందజేత జుక్కల్ ఆర్సీ సెప్టెంబర్ 6 నమస్తే ఇందూర్ నిజాం సాగర్ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ సంచార చేపల విక్రయ వాహనం ఇందిరా మహిళ శక్తి పథకం కింద మంజూరు అయింది. రాష్ట్ర మత్స్యశాఖ మంజూరు చేసిన ఈ వాహనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శనివారం లబ్ధిదారురాలికి అందజేశారు.. మహిళలు వ్యాపార నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు.అనంతరం నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన ఏలే శ్రీకాంత్ గారి తల్లి ఏలే భూమమ్మ కొద్ది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి ఇంటికి వెళ్లి వారికి పరామర్శించారు.. వారితో పాటు స్థానిక నాయకులు మండలలా అధ్యక్షులు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి,పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్,కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇనుగాల పుట్టినరోజు సందర్భంగా రోగులకు దుప్పట్ల పంపిణీ నమస్తే ఇందూర్: వరంగల్, సెప్టెంబర్ 6 వరంగల్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు నమిండ్ల క్లైమేట్ ఆధ్వర్యంలో రోగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గొర్రకుంట క్రాస్ వద్ద ఉన్న ఈఎస్ఐ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో క్లైమేట్ స్వయంగా పాల్గొని రోగులకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటానికి కారణం ఇనుగాల వెంకటరామిరెడ్డి. ఎలాంటి కష్టసమయంలోనైనా పార్టీ కోసం ధైర్యంగా నిలిచిన అరుదైన నాయకుడు ఇనుగాల. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ప్రజలకు మరెన్నో సేవలు అందించాలి” అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గొర్రెకుంట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ల్యాధళ్ళ సంపత్, 15వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఏలగొండ ప్రవీణ్, కట్ట మల్లన్న దేవస్థానం చైర్మన్ గాజు శీను, దేవస్థాన సభ్యుడు కట్కూరు సారయ్య,…

Read More