ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ సుజాత, శివ రెడ్డి
నమస్తే ఇందుర్ న్యూస్ మద్నూర్ ప్రతినిధి జి, శ్రీకాంత్ Jan 08
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో మంజూరైన ఇల్లు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ సుజాత శివ రెడ్డి, గురువారం భూమి పూజ చేశారు,ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ……………. ప్రభుత్వం ఇల్లు లేని నీరు పేదలకు లబ్ధిదారుల0దరికి ఇల్లు నిర్మించి ఇస్తుందన్నారు, వెంటనే ప్రారంభించి తొందరగా పూర్తి చేసుకోవాలని సూచించారు,ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత శివ రెడ్డి,ఉప సర్పంచ్ మానేవార్ పంచాయతీ కార్యదర్శి శశిధర్,లబ్ధిదారు గ్రామ ప్రజల తదితరులు పాల్గొన్నారు,


