మద్నూర్ మండలం కాంగ్రెస్ పార్టీ దన్నుర్ ఎంపీటీసీ బరిలో అంతాపూర్ వాసి వాగుమరే జైవంత్
జుక్కల్ ప్రతినిధి పండు వారి నాగభూషణం నమస్తే ఇందూర్ న్యూస్,26, డిసెంబర్
మద్నూర్ మండలం లోని అంతాపూర్ గ్రామ వాసి అయిన వాగుమరే జైవంత్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ధనుర్ పరిధిలో మంచి ప్రజలతో మమేకంగా ఉన్నారు దన్నుర్ పరిధి ప్రజల కూడా వారు పోరులో ఉండాలని మేము అంతా అయిన వెంట ఉన్నాం అని ఒక ప్రకటనలో తెలియజేశారు వారికి కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం యువ నాయకులకి మేము ఉన్నాం అని ధీమా వ్యక్తం చేశారుకాంగ్రెస్ పార్టీ కి నిరంతర కృషి చేస్తున ఆ యువ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం ఉండాలని ధనుర్ పరిధి ప్రజలు కొనియాడారు


