మునిపల్లి: ‘పిల్లల గొడవ.. పెద్దల ఘర్ష
సంగారెడ్డి జిల్లా/మునిపల్లి మండలం/నమస్తే ఇందూర్/జనవరి 1. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్
నూతన సంవత్సర వేడుకల్లో చోటుచేసుకున్న చిన్నపిల్లల గొడవ కాస్తా పెద్దల మధ్య ఘర్షణకు దారితీసిం gvది. మునిపల్లి మండలం మల్లికార్జునపల్లిలో అర్ధరాత్రి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో పాండు (40) తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Thursday, April 2
Trending
- తుల్జాభావాని ఆరవ వార్షికోత్సవం కు ఆహ్వానం(మత పార్వతమ్మ)
- నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
- రాజీ మార్గమే రాజ మార్గం
- యువకులు క్రీడలపట్ల ఆసక్తిని కనబర్చాలి: కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్
- పుల్కల్ గ్రామంలో జోరుగా సాగుతున్న అభివృద్ధి పనులు
- టీబీ రహిత జిల్లాయే లక్ష్యం
- అక్రమ ఇసుక తరలింపు లారీ పట్టివేత..
- సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల డాన్స్

