నారాయణఖేడ్ పట్టణంలోని సమావేశ మందిరము భోజనశాల మరియు వంట గది నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
నమస్తే ఇందూర్ , నారాయణఖేడ్ సెప్టెంబర్ 05
నారాయణఖేడ్ మండల పరిధిలోని జుక్కల్ శివారులోని నారాయణఖేడ్ పట్టణంలోని సమావేశ మందిరము భోజనశాల మరియు వంట గది నిర్మాణనికి 1.15 కోట్ల రూపాయలతో మంజూరైన సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ , నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేకర్ సబ్ కలెక్టర్ ఉమ హారతి ఈ కార్యక్రమంలో వారితోపాటు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పట్లోళ్ల సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, జిల్లా ఉన్నతాధికారులు మరియు నియోజకవర్గ ఉన్నతాధికారులు ప్రజాప్రతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


