* వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారికి శాలువాలతో సన్మానించిన డి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్
* ప్రజలకు సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధి తో తనదైన శైలితో ప్రజా పోరా సామజ సంక్షేమానికి అండగా ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డి
. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రిపోర్టర్ నమస్తే ఇందు నాగరాజు డిసెంబర్ 26
26 డిసెంబర్ శుక్రవారం ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రజలకు సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధిలో తనదైన శైలితో నిత్యo ప్రజా పౌర సమాజ సంక్షేమానికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రి ప్రజా పాలన వ్యవహారాల ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారికి శాలువాతో పూల బొకే తో ఘనంగా సన్మానించిన సంగారెడ్డి జిల్లా డి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు మరియు ఐఎన్టియుసి పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నర్సింహ రెడ్డి , తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉపాధ్యక్షులు గంగాధర్ రావు రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు


