*సావిత్రిబాయి పూలే జయంతి.. సందర్భంగా ఆ తల్లికి ఘన నివాళులు అర్పిస్తున్న
* ..
*సర్పంచ్*
*దిడ్డి మోహన్ రావు*
*భారతదేశంలో తొలి మహిళా.. ఉపాధ్యాయురాలిగా, స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు..*
*సావిత్రిబాయి పూలే గారి జయంతిని, కాటాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా జరుపుకున్నాము* .
*జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈ సందర్భంగా గౌరవంగా స్మరించుకుంటున్నాం* .
*విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన సావిత్రిబాయి పూలే గారి సేవలు నేటికీ మహిళలకు, ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయి అని..*
*సర్పంచ్ దిడ్డి మోహన్ రావు అన్నారు..*
*ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముండ్రాతి రాజమౌళి మాజీ సర్పంచులు పులి నరసయ్య మేడిశెట్టి నరసింహయ్య మాజీ ఎంపిటిసి దానక నర్సింగ రావు ఉపసర్పంచ్ పాలకుర్తి బాబు మాజీ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య మాజీ కోఆప్షన్ మెంబెర్ దిలావర్ ఖాన్ గ్రామ కమిటీ తడక హరీష్ దిడ్డి రంజిత్ ఎల్ పి వెంకటేష్ ఎల్ పి అనిల్ యాకూబ్ అంబేద్కర్ అధ్యక్షులు గంగేల్లి విజయ్ సిఐటియు మండల నాయకులు చిట్టినేని శ్రీనివాస్ బందెల తిరుపతి సందీప్ కందకట్ల సాంబయ్య పుల్లూరి రాజు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు* .
